(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

18 స్వర్గారోహణ పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
18.2. అధ్యాయః 002
Mahabharata - SwargarohaNa Parva - Chapter Topics
స్వర్గే కర్ణాదిబంధుజనానపశ్యతా యుధిష్ఠిరేణ దేవాన్ప్రతి యత్ర కుత్రాపి బంధుజనైః సహైవ స్వస్య నివాసేచ్ఛానివేదనం॥ 1 ॥ దేవైర్యుధిష్ఠిరాయ బంధుజనప్రదర్శనం చోదితేన దేవదూతేన తస్య నరకప్రదేశప్రాపణం॥ 2 ॥ దుర్దర్శనరకదర్శనాసహిష్ణుతయా సహ దూతేన ప్రతినివర్తమానేన యుధిష్ఠిరేణ శ్రుతపూర్వకంఠధ్వనిశ్రవణం॥ 3 ॥ తతో యుధిష్ఠిరపృష్టైస్తైస్తం ప్రిత స్వేషాం కర్మభీమాదిత్వకథనం॥ 4 ॥ తతస్తేన దూతంప్రతి ఇంద్రే స్వస్య తత్సమీపం ప్రత్యనాగమనచోదనా॥ 5 ॥ దూతేనేంద్రే యుధిష్ఠిరచికీర్షితనివేదనం॥ 6 ॥
Mahabharata - SwargarohaNa Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

నేహ పశ్యామి విబుధా రాధేయమమితౌజసం।
భ్రాతరౌ చ మహాత్మానౌ యుధామన్యూత్తమౌజసౌ॥ 18-2-1(98454)
జుహువుర్యే శరీరాణి రణవహ్నౌ మహారథాః।
రాజానో రాజపుత్రాశ్చ యే మదర్థే హతా రణే॥ 18-2-2(98455)
క్వ తే మహారథాః సర్వే శార్దూలసమవిక్రమాః।
తైరప్యయం జితో లోకః కచ్చిత్పురుషసత్తమైః॥ 18-2-3(98456)
యది లోకానిమాన్ప్రాప్తాస్తే చ సర్వే మహారథాః।
స్థితం విత్త హి మాం దేవాః సహితం తైర్మహాత్మభిః॥ 18-2-4(98457)
కచ్చిన్న తైరవాప్తోఽయం నృపైర్లోకోఽక్షయః శుభః।
న తైరహం వినా వత్స్యే భ్రాతృభిర్జ్ఞాతిభిస్తథా॥ 18-2-5(98458)
మాతుర్హి వచనం శ్రుత్వా తదా సలిలకర్మణి।
కర్ణస్య క్రియతాం తోయమితి తప్యామి తేన వై॥ 18-2-6(98459)
ఇదం చ పరితప్యామి పునఃపునరహం సురాః।
యన్మాతుః సదృశౌ పాదౌ తస్యాహమమితాత్మనః॥ 18-2-7(98460)
దృష్ట్వైవ తం నానుగతః కర్ణం పరబలార్దనం।
న హ్యస్మాన్కర్ణసహితాంజయేచ్ఛక్రోఽపి సంయుగే॥ 18-2-8(98461)
తమహం యత్రతత్రస్థం ద్రష్టుమిచ్ఛామి సూర్యజం।
అవిజ్ఞాతో మయా యోసౌ ఘాతితః సవ్యసాచినా॥ 18-2-9(98462)
భీమం చ భీమవిక్రాంతం ప్రాణేభ్యోఽపి ప్రియం మమ।
అర్జునం చేంద్రసంకాశం యమౌ చైవ యమోపమౌ॥ 18-2-10(98463)
ద్రష్టుమిచ్ఛామి తాం చాహం పాంచాలీం ధర్మచారిణీం।
న చేహ స్థాతుమిచ్ఛామి సత్యమేవం బ్రవీమి వః॥ 18-2-11(98464)
కిం మే భ్రాతృవిహీనస్య స్వర్గేణ సురసత్తమాః।
యత్ర తే మమ స స్వర్గో నాయం స్వర్గో మతో మమ॥ 18-2-12(98465)
దేవా ఊచుః। 18-2-13x(8096)
యది వై తత్ర తే శ్రద్ధా గంయతాం తత్ర మాచిరం।
ప్రియే హి తవ వర్తామో దేవరాజస్య శాసనాత్॥ 18-2-13(98466)
వైశంపాయన ఉవాచ। 18-2-14x(8097)
ఇత్యుక్త్వా తం తతో దేవా దేవదూతముపాదిశన్।
యుధిష్ఠిరస్య సుహృదో దర్శయేతది పరంతప॥ 18-2-14(98467)
తతః కుంతీసుతో రాజా దేవదూతశ్చ జగ్మతుః।
సహితౌ రాజశార్దూల యత్ర తే పురుషర్షభాః॥ 18-2-15(98468)
అగ్రతో దేవదూతశ్చ యయౌ రాజా చ పృష్ఠతః।
పంథానమశుభం దుర్గం సేవితం పాపకర్మభిః॥ 18-2-16(98469)
తమసా సంవృతం ఘోరం కేశశైవలశాద్వలం।
యుక్తం పాపకృతాం గంధైర్మాసశోణితకర్దమం॥ 18-2-17(98470)
దంశోత్పాతకభల్లూకమక్షికామశకావృతం।
ఇతశ్చేతశ్చ కుణపైః సమంతాత్పరివారితం॥ 18-2-18(98471)
అస్థికేశసమాకీర్ణం కృమికీటసమాకులం।
జ్వలనేన ప్రదీప్తేన సమంతాత్పరివేష్టితం॥ 18-2-19(98472)
అయోముఖైశ్చ కాకాద్యైర్గృధ్రైశ్చ సమభిద్రుతం।
సూచీముఖైస్తథా ప్రేతైర్వింధ్యశైలోపమైర్వృతం॥ 18-2-20(98473)
మేదోరుధిరయుక్తైశ్చ చ్ఛిన్నబాహూరుపాణిభిః।
నికృత్తోదరపదైశ్చ తత్రతత్ర ప్రవేశితైః॥ 18-2-21(98474)
స తత్కుణపదుర్గంధమశివం రోమహర్షణం।
జగామ రాజా ధర్మాన్మా మధ్యే బహు విచింతయన్॥ 18-2-22(98475)
దదర్శోష్ణోదకైః పూర్ణాం నదీం చాపి సుదుర్గమాం।
అసిపత్రవనం చైవ నిశితం క్షురసంవృతం॥ 18-2-23(98476)
కరంభవాలుకాస్తప్తా ఆయసీశ్చి శిలాః పృథక్।
లోహకుంభీశ్చ తైలస్య క్వాథ్యమానాః సమంతతః॥ 18-2-24(98477)
కూటశాల్మలికం తాపి దుఃస్పర్శం తీక్ష్ణకంటకం।
దదర్శాన్యాశ్చ కౌంతేయో యాతనాః పాపకర్మిణాం॥ 18-2-25(98478)
స తం దుర్గంధమాలక్ష్య దేవదూతమువాచ హ।
కియదధ్వానమస్మాభిర్గంతవ్యమిమమీదృశం॥ 18-2-26(98479)
క్వ చ తే భ్రాతరో మహ్యం తన్మమాఖ్యాతుమర్హసి।
దేశోఽయం కశ్చ దేవానామేతదిచ్ఛామి వేదితుం॥ 18-2-27(98480)
స సంనివవృతే శ్రుత్వా ధర్మరాజస్య భాషితం।
దేవదూతోఽబ్రవీచైనమేతావద్గమనం తవ॥ 18-2-28(98481)
నివర్తితవ్యో హి మయా తతాఽస్ంయుక్తో దివౌకసైః।
యది శ్రాంతోసి రాజేంద్రి త్వమథాగంతుమర్హసి॥ 18-2-29(98482)
యుధిష్ఠిరస్తు నిర్విణ్ణస్తేని గంధేన మూర్ఛితః।
నివర్తనే ధృతమనాః పర్యావర్తత భారత॥ 18-2-30(98483)
సం సంనివృత్తో ధర్మాత్మా దుఃఖశోకసమాహతః।
శుశ్రావ తత్ర వదతాం దీనా వాచః సమంతతః॥ 18-2-31(98484)
భోభో ధర్మజ రాజర్షే పుణ్యాభిజన పాణ్వన।
అనుగ్రహార్థమస్మాకం తిష్ఠ తావన్ముహూర్తకం॥ 18-2-32(98485)
ఆయాతి త్వయి దుర్ధర్షే వాతి పుణ్యః సమీరణః।
తవ గంధానుగస్తాత యేనాస్మాన్సుఖమాగమత్॥ 18-2-33(98486)
తే వయం పార్థ దీర్ఘస్య కాలస్య పురుషర్షభ।
సుఖమాసాదయిష్యామస్త్వాం దృష్ట్వా రాజసత్తమ॥ 18-2-34(98487)
సంతిష్ఠస్వ మహాబాహో ముహూర్తమిహ భారత।
త్వయి తిష్ఠతి కౌరవ్య యాతనాఽస్మాన్న బాధతే॥ 18-2-35(98488)
ఏవం బహువిధా వాచః కృపణా వేదనావతాం।
తస్మిందేశే స శుశ్రావ సమంతాద్వదతాం నృప॥ 18-2-36(98489)
తేషాం తు వచనం శ్రుత్వా దయావాందీనభాషిణాం।
అహో కృచ్ఛ్రమితి ప్రాహ తస్థౌ స చ యుధిష్ఠిరః॥ 18-2-37(98490)
స తా గిరః పురస్తాద్వై శ్రుతపూర్వాః పునఃపునః।
గ్లానానాం దుఃఖితానాం చ నాభ్యజానత పాండవః॥ 18-2-38(98491)
అబుధ్యమానస్తా వాచో ధర్మపుత్రో యుధిష్ఠిరః।
ఉవాచ కే భవంతో వై కిమర్థమిహ తిష్ఠథ॥ 18-2-39(98492)
ఇత్యుక్తాస్తే తతః సర్వే సమంతాదవభాషిరే।
కర్ణోఽహం భీమసేనోఽహమర్జునోఽహమితి ప్రభో॥ 18-2-40(98493)
నకులః సహదేవోఽహం ధృష్టద్యుంనోఽహమిత్యుత।
ద్రౌప్దీ ద్రౌపదేయాశ్చి ఇత్యేవం తే విచుక్రుశుః॥ 18-2-41(98494)
తా వాచః స తదా శ్రుత్వా తద్దేశసదృశీర్నృప।
తతో విమమృశే రాజా కింత్విదం దైవకారితం॥ 18-2-42(98495)
కింతు తత్కలుషం కర్మ కృతమేభిర్మహాత్మభిః।
కర్ణేన ద్రౌపదేయైర్వా పాంచాల్యా వా సుమధ్యయా॥ 18-2-43(98496)
య ఇమే పాపగంధేఽస్మిందేశే సంతి సుదారుణే।
నాహం జానామి సర్వేషాం దుష్కృతం పుణ్యకర్మణాం॥ 18-2-44(98497)
కిం కృత్వా ధృతరాష్ట్రస్య పుత్రో రాజా సుయోధనః।
తథా శ్రియా యుతః పాపైః సహసర్వైః పదానుగైః॥ 18-2-45(98498)
మహేంద్రి ఇవ లక్ష్మీవానాస్తే పరమపూజితః।
కస్యేదానీం వికారోఽయం య ఇమే నరకం గతాః॥ 18-2-46(98499)
సర్వే ధర్మవిదః శూరాః సత్యాగమపరాయణాః।
క్షత్రధర్మరతాః సంతో యజ్వానో భూరిదక్షిణాః॥ 18-2-47(98500)
కింను సుప్తోస్మి జాగర్మి చేతయామి న చేతయే।
అహో చిత్తవికారోఽయం స్యాద్వా మే చిత్తవిభ్రమః॥ 18-2-48(98501)
ఏవం బహువిధం రాజా విమమర్శ యుధిష్ఠిరః।
దుఃఖశోకసమావిష్టశ్చింతావ్యాకులితేంద్రియః॥ 18-2-49(98502)
క్రోధమాహారయచ్చైవ తీవ్రం ధర్మసుతో నృపః।
దేవాంశ్చ గర్హయామాస ధర్మం చైవ యుధిష్ఠిరః॥ 18-2-50(98503)
స తీవ్రశోకసంతప్తో దేవదూతమువాచ హ।
గంయతాం తత్ర యేషాం త్వం దూతస్తేషాముపాంతికం॥ 18-2-51(98504)
న హ్యహం తత్ర యాస్యామి స్థితోస్మీతి నివేద్యతాం।
మత్సంశ్రయాదిమే దూనాః సుఖినో భ్రాతరో హి మే॥ 18-2-52(98505)
ఇత్యుక్తః స తదా దూతః పాండుపుత్రేణ ధీమతా।
జగామి తత్ర యత్రాస్తే దేవరాజః శతక్రతుఃఠ॥ 18-2-53(98506)
నివేదయామాస చ తద్ధర్మరాజచికీర్షితం।
యథోక్తం ధర్మపుత్రేణ సర్వమేవ జనాధిప॥ ॥ 18-2-54(98507)

ఇతి శ్రీమన్మహాభారతే స్వర్గారోహణపర్వణి ద్వితీయోఽధ్యాయః॥ 2 ॥

Mahabharata - SwargarohaNa Parva - Chapter Footnotes
7-2-24 కరంభవాలుకాః శ్వేతసూక్ష్మవాలుకా భ్రాష్ట్రవాలుకా ఇత్యర్థః॥ 7-2-49 విమమర్శ విచారం కృతవాన్॥ 7-2-52 దూనాః ఖిన్నాః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.